చారిత్రక ప్రదేశాల గుండా సాగనున్న బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర-3 *Telangana | Telugu OneIndia

2022-07-26 44

BJP's third phase of Praja Sangrama Padayatra, led by BJP state president Bandi Sanjay, will begin on august 2nd. Here is the Shedule Of Praja Sangrama Padayatra Phase 3 explained By BJP leader Veerender Goud | ండి సంజయ్ గత ఏడాది ఆగస్ట్ 28వ తేదీన చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం నుంచి పాదయాత్ర ప్రారంభించి, నాలుగు ఐదు విడతలుగా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మొదటి విడత పాదయాత్ర హుస్నాబాద్ లో ముగిసింది. బండి సంజయ్ మొదటి విడత పాదయాత్రలో 438 కిలోమీటర్ల మేర నడిచారు. ఇక రెండో విడత ఏప్రిల్ 14న ఆలంపూర్ జోగులాంబ ఆలయం నుండి ప్రారంభమై మే 14న తుక్కుగూడ లో బహిరంగ సభ ను నిర్వహించడం ద్వారా ముగిసింది. ఇప్పుడు ఆగస్ట్ 2 నుండి మూడో విడతకు రూట్ మ్యాప్ సిద్ధం అయ్యింది. ఈ విషయాలపై మాట్లాడారు బీజేపీ నేత వీరేందర్ గౌడ్


#PrajaSangramaPadayatra
#Bandisanjay
#VeerenderGoud
#BJP

Videos similaires